President-elect Joe Biden said he would ask all Americans to wear a mask to prevent the spread of the coronavirus for the first 100 days of his administration as well as issue a “standing order” requiring face coverings in federal buildings and interstate transportation.
#JoeBiden
#COVID19
#DonaldTrump
#CoronaCasesInUS
#USPresident
#Coronavirus
#Mask
#StaySafe
#Americans
అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్.. ప్రాణాంతక కరోనా వైరస్‌పై తన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. కరోనా వైరస్‌ను ఎలా నిర్మూలించాలనే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడిగా తాను ప్రమాణం స్వీకారం చేసిన రోజే యాక్షన్ ప్లాన్‌ను ప్రకటిస్తానని వెల్లడించారు. ప్రతి అమెరికన్ కూడా మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేస్తానని అన్నారు. వంద రోజుల పాటు మాస్కులను ధరించగలిగితే.. కరోనా వైరస్ నియంత్రణలోకి వస్తుందని పేర్కొన్నారు.