Ind Vs Aus 2020 : I Saw His Videos And Decided To Buy Him - Former Cricketer On T Natarajan

2020-12-04 59

Ind vs Aus 1st T20 : Everyone questioned when I picked T Natarajan for Kings XI Punjab: Virender Sehwag
Virender Sehwag said he had been convinced of T Natarajan's caliber upon seeing videos of the bowler in the TNPL. However, when he bid Rs 3 crore for Natarajan for KXIP before the 2017 IPL, there had been questions asked
#TNatarajan
#Natarajan
#Teamindia
#Indvsaus2020
#Indiavsaustralia
#Indvsaus
#Sehwag

తమిళనాడు ప్లేయర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్‌ టి.నటరాజన్‌ భారత జట్టుకు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. అతని సత్తా తెలుసు కాబట్టే ఐపీఎల్‌ 2017 సీజన్‌లో కింగ్స్‌ఎలెవన్ పంజాబ్‌ జట్టులోకి తీసుకున్నానని తెలిపాడు. కానీ.. కనీసం దేశవాళీ క్రికెట్ కూడా ఆడని నటరాజన్‌ను ఎందుకు తీసుకున్నావని విమర్శకులు తనను విమర్శించాంరని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. నటరాజన్ ప్రతిభను గుర్తించే అతని కోసం వేలంలో భారీ ధరను వెచ్చించానని, పైగా పంజాబ్‌ జట్టులోని తమిళనాడు ఆటగాళ్లు చెప్పడం వల్లే అతన్ని తీసుకున్నానని స్పష్టం చేశాడు.