RBI Asks HDFC Bank To Halt Issue Of New Credit Cards

2020-12-03 37

RBI bars HDFC Bank from issuing new credit cards, digital launches following outages
#Rbi
#ReserveBankofIndia
#HDFC
#Banks

ప్రయివేటురంగం దిగ్గజం HDFC బ్యాంకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుకు చెందిన డేటా సెంటర్‌లో గత నెల చోటు చేసుకున్న అంతరాయం నేపథ్యంలో ఈ చర్యలను తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఆదేశాలతో బ్యాంకు కొత్త క్రెడిట్ కార్డుల జారీకి బ్రేక్ పడింది.