Ind vs Aus 2020,3rd ODI : "I think the pitch was much better in terms of helping the bowlers. The bowlers got a bit more from the pitch. Obviously, the confidence levels go up. It shows that any total is not easy to chase down. We were able to put pressure on Australia. I have been playing international cricket for so long, 13-14 years, you have to come back from difficult situations and you pose challenge to everyone," said Kohli after the match.
#IndvsAus2020
#ViratKohli
#JaspritBumrah
#HardikPandya
#RavindraJadeja
#RohitSharma
#IndVsAus
#KLRahul
#ShreyasIyer
#YuzvendraChahal
#NavdeepSaini
#TeamIndia
#Cricket
ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియాను ఓడించడం తదుపరి సిరీస్‌లకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్నిచ్చిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. బుధవారం జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో కోహ్లీసేన 13 పరుగులతో గెలుపొందిన విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్‌లో అదరగొట్టి.. ఆ తర్వాత బౌలింగ్‌లో చెలరేగి సూపర్ విక్టరీతో క్లీన్‌స్వీప్‌ను తప్పించుకుంది. ఇక ఈ విజయానంతరం మాట్లాడిన కెప్టెన్ విరాట్ కోహ్లీ యువ ఆటగాళ్ల రాకతో జట్టులో ఊపొచ్చిందన్నాడు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా భాగస్వామ్యం అద్భుతమని, ఆసీస్‌ను ఓడించాలంటే ఆ మాత్రం ఆడాలన్నాడు.