Chinese Spacecraft : చంద్రుడిపై China మానవ రహిత స్పేస్‌క్రాఫ్ట్.. ఏడు రోజుల వ్యవధిలోనే!

2020-12-02 2,716

China successfully landed a spacecraft on the moon's surface on Tuesday in a historic mission to retrieve lunar surface samples, Chinese state media reported.
#China
#ChineseSpacecraft
#Change5probe
#Beijing
#COVID19
#BureviCyclone
#IndvsAus2020
#TNatarajan
#Cricket

చంద్రుడిపై ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది చైనా. అక్కడి మట్టి, రాళ్లు, ఇతర ఖనిజ పదార్థాలను సేకరించనుంది. జాబిల్లిపై ప్రయోగాలను చేపట్టడానికి ఉద్దేశించిన స్పేస్‌క్రాఫ్ట్..లక్ష్యాన్ని అందుకుంది. తాము ప్రయోగించిన మానవ రహిత స్పేస్‌క్రాఫ్ట్ చాంగ్ఈ-5 చందమామ ఉపరితలంపై దిగినట్లు చైనా ప్రకటించింది.

Free Traffic Exchange

Videos similaires