Virat Kohli vs Rohit Sharma Captaincy Debate : Is It Time To Make Rohit As ODI, T20 Captain ?

2020-12-01 19,657

Ind vs Aus 2020 : Kolhi has looked uninspiring on the field off-late. The role of captain is to guide his team when the chips are down and unfortunately Kohli once again failed miserably in this department. Be it the handling of Jasprit Bumrah or Yuzvendra Chahal – Kohli has left everyone disappointed with his captaincy skills.
#ViratKohli
#RohitSharma
#Virat
#Rohit
#Bcci
#Indvsaus
#Indiavsaustralia
#Indvsaus2020

కరోనా బ్రేక్ అనంతరం ఎన్నో అంచనాల మధ్య ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత్ క్రికెట్ జట్టు.. పేలవ ఆటతీరుతో తీవ్రంగా నిరాశపరిచింది. సూపర్‌ స్టార్లతో కూడిన జట్లు కావడంతో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతాయని అంతా భావించారు. కానీ ఇప్పటికైతే టీమిండియా ఆటతీరు అంచనాలకు తగ్గట్టు లేదు. అన్ని విభా గాల్లోనూ విఫలమై వరుసగా రెండు పరాజయాలతో మరో మ్యాచ్‌ ఉండ గానే సిరీస్‌ను కోల్పోయింది.