GHMC Elections 2020: KTR Casts His Vote ! Oneindia Telugu

2020-12-01 1,572

GHMC Elections 2020: Telangana Minister and TRS leader KT Rama Rao casts his vote for #GHMCElections2020

#GHMCElections2020
#GHMCpolling
#KTRCastsHisVote
#Hyderabad
#TRS
#BJP
#Congress
#Telangana
#MaheshBhagwat
#AnjaniKumar

జీహెచ్ఎంసీ ఎన్నికలకు అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా... ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నేపద్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకున్న టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. బంజారాహిల్స్ లోని నందినగర్ జిహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కె టి ఆర్ మరియు ఆయన సతీమణి శైలిమా. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎలాంటి వారు ఉండాలో ఆలోచించి హైదరాబాద్ ప్రజలు ఓటు వేయాలని సూచించారు కేటీఆర్

Free Traffic Exchange