Andhra pradesh Assembly Speaker Tammineni Sitharam sends out 13 tdp mlas

2020-11-30 5,999

Andhra pradesh Assembly Speaker Tammineni Sitharam sends out 13 tdp mlas from the house for today after

staging dharna against ysrcp government's inaction on cyclone nivar.

#APAssemblysessions
#APCMJagan
#ChandrababuNaidu
#AssemblySpeakerTammineniSitharam
#cyclonenivar
#Farmers
#Andhrapradesh

నివర్‌ తుపాను బాధితులకు సాయం వ్యవహారం ఇవాళ ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. చంద్రబాబు నిరసన తెలుపుతున్నా వైసీపీ నేతలు మాత్రం తమ ప్రసంగాలు కొనసాగించారు. టీడీపీ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంతకీ గందరగోళం తగ్గకపోవడంతో స్పీకర్‌ సూచనతో మంత్రి పేర్నినాని చంద్రబాబు సహా 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ కోసం తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్‌ తమ్మినేని దీన్ని ఆమోదించారు. తీర్మానం ప్రకారం 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఇవాళ ఒక్కరోజు సస్పెండ్‌ చేశారు