Virat Kohli VS Rohit Sharma Rift : All is Not Well, Will It Affect The Team Performance ?

2020-11-29 334

IND vs AUS 2020: No one knows the real situation but the things are not very smooth between Virat Kohli & Rohit Sharma

#INDvsAUS2020
#ViratKohliVSRohitSharma
#KohliRohitRift
#ViratKohlionRohitSharmainjury
#ausvsind
#indiavsaustraliaODI
#Smith
#KLRahul

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలున్నాయని గతేడాదిగా ప్రచారం జరుగుతుంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా ఎడ మోహం, పెడ మోహంగా ఉండటం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చింది. ఐపీఎల్ 2020 సీజన్ సందర్భంగా కూడా రోహిత్, విరాట్ కనీసం ఒకరికొకరు చూసుకోలేదు. తాజాగా రోహిత్‌ శర్మ గాయం గురించే తనకు పూర్తి సమాచారం లేదని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వెల్లడించడం అందర్ని విస్మయానికి గురిచేసింది. అసలు వీరి మధ్య ఏం జరుగుతుందనే సందేహం కలుగుతోంది. వీరి వైరం జట్టు ఆటతీరును, డ్రెస్సింగ్ రూమ్ వాతావారణాన్ని దెబ్బతీస్తుందా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది.