గత ఏడాది వేసవి సీజన్‌లోనే ఈ కరోనా వైరస్ భారత్‌లో జన్మించిందంటూ చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు ఓ నివేదికను రూపొందించారు. దీనిపై ఓ ప్రజెంటేషన్ నిర్వహించారు. జంతువుల ద్వారా మనుషులకు కరోనా వైరస్ సంక్రమించిందని స్పష్టం చేశారు. ప్రయాణికుల ద్వారా అది వుహాన్‌కు చేరిందని తాము అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
#Covid19
#China
#India
#Coronavirus
#Wuhan
#Covid19Vaccine
#ChinaScientist
#ChineseAcademyofSciences
#CoronaCasesInIndia