Hyderabad Renamed As Bhagyanagar జమ్ముకశ్మీర్‌లో హైదరాబాదీ భూమి కొనొచ్చు : CM Yogi

2020-11-29 678

While holding a road show in Hyderabad, Uttar Pradesh Chief Minister Yogi Adityanath said, “Some people were asking me if Hyderabad can be renamed as Bhagyanagar. I said - why not. Under the guidance of PM Narendra Modi, Home Minister Amit Shah repealed Article 370, giving full freedom to the people of Hyderabad and Telangana to purchase land in Jammu and Kashmir.”
#GHMCElections2020
#YogiAdityanath
#HyderabadasBhagyanagar
#HyderabadisbuylandinJammuandKashmir
#UttarPradeshChiefMinisterroadshowinHyderabad
#HyderabadElections
#BJP
#CMYogiAdityanath
#NarendraModi
#Article370

గ్రేటర్‌లో బీజేపీకి అధికారం అప్పగించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కోరారు. తమకు పట్టం కడితే హైదరాబాద్ భాగ్యనగరం చేస్తామని చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో హైదరాబాదీ భూమి కొనొచ్చు అని చెప్పారు. ఇప్పటికే పలు నగరాల పేర్లు మార్చామని.. ఇప్పుడు హైదరాబాద్ భాగ్యనగరం ఎందుకు కాకుడదని అడిగారు