జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ తన మ్యాగ్నైట్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇది మార్కెట్లో సబ్-4 మీటర్ల కాంపాక్ట్-ఎస్‌యూవీ విభాగంలో స్థానం పొందనుంది. ఈ కొత్త మ్యాగ్నైట్ ఎస్‌యూవీ అనేక కొత్త ఫీచర్స్ కలిగి ఉంది. ఈ ఫీచర్స్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..
నిస్సాన్ మ్యాగ్నైట్ ఎస్‌యూవీలోని టాప్ ఫీచర్స్ మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.