J&K DDC Elections Phase 1 Polling Underway జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత తొలిసారి!

2020-11-28 1,232

Polling for the first phase of the first-ever elections for District Development Council (DDC) in J&K, began on November 28. People queued up outside Shamasabad polling station in Budgam.

#JammuandKashmir
#DDCElections
#J&K
#ElectionsinKashmir
#KashmirNews
#article370
#DistrictDevelopmentCouncil
#JKDDCElectionsPhase1Polling

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లోని జిల్లా అభివృద్ధి కౌన్సిళ్లకు, పంచాతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 19 మధ్య ఎనిమిది విడతలుగా జిల్లా కౌన్సిళ్ల ఎన్నికలు నిర్వహిస్తున్నారు.