Cyclone Nivar Effect in Chittoor కల్యాణి డ్యామ్‌కు వరద.. ఉప్పొంగుతున్న భీమ,స్వర్ణముఖి...!!

2020-11-28 2

In Chittoor district connectivity between 9 villages cut off due to heavy rains with the effect of Nivar cyclone. Cyclone Nivar effect in Chittoor. River Gargeya at its best. Two Old bridges were broken on its way.
#CycloneNivar
#NivarCycloneLandfall
#CycloneNivarEffectinChittoor
#RiverGargeya
#TamilNadu
#bridgesWashedaway
#NivarCyclone
#Heavyrains
#Andhrapradesh
#GatiCyclone
#HeavyRainsInAP
#RainsInAP
#chennairains


చిత్తూరు జిల్లాను నివర్ తుఫాన్ వణికిస్తోంది. తుఫాన్ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. స్వర్ణముఖి నది ఉప్పొంగడంతో నడుంపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. గత రెండు రోజులుగా అక్కడి జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు..