రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 లోని ఇంట్రస్టింగ్ ఫీచర్స్

2020-11-27 1

భారత మార్కెట్లో ఇటీవల కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 లాంచ్ చేయబడింది. ఈ కొత్త మోడల్ కొత్త ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త ఫీచర్స్ మరియు కొత్త టెక్నాలజీ వంటివి కలిగి ఉంది. ఈ కారణంగా ఇది చాలా ప్రత్యేకమైనది. కొత్త మీటియోర్ 350 లో ఉంటే ఇంట్రస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం..

రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 లోని ఇంట్రస్టింగ్ ఫీచర్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.