After long gap India Cricket team playing ODI against Australia. First ODI has began at Sydney Cricket Stadium. Team India fans celebrate out side of Sydney Cricket Stadium
#AUSvIND
#IndiavsAustralia1stODI
#INDvsAUS
#ViratKohli
#AaronFinch
#LiveCricketScore
#KLRahul
#SmithCentury
#IndiaCricketteam
#TeamIndiaFanscelebrate
#CrowdsSpectatorsReturntoCricketStadiums
#SydneyCricketGround
290 రోజుల తరువాత టీమిండియా ఆడుతోన్న తొలి మ్యాచ్ ఇది. చివరిసారిగా ధర్మశాలలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు చివరి మ్యాచ్ ఆడింది. ఇన్ని రోజుల సుదీర్ఘ విరామం అనంతరం టీమిండియా అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుండటానికి సంబంధించిన ఆనందం.. అభిమానుల్లో క్రిస్టల్ క్లియర్‌గా కనిపించింది. మ్యాచ్ జరుగుతున్నంత సేపూ ఏ రకంగా స్టేడియంలో కేరింతలు కొడతారో.. అదే తరహాలో స్టేడియం బయట కోలాహలం నెలకొంది.