GHMC Elections 2020:టీడీపీ విద్యావంతులను అభ్యర్థులుగా నిలబెడుతోంది మిగిలిన పార్టీల్లా కాదు: L Ramana

2020-11-27 24

GHMC Elections 2020: L Ramana Campaign For GHMC Elections 2020. L Ramana Spoke with Media About TTDP Candidates For GHMC Polls
#GHMCElections2020
#AIMIMleaderAkbaruddinOwaisi
#LRamana
#TTDPinghmcpolls
#NTRGhat
#BandiSanjay
#BJP
#CMKCR
#TRS
#AIMIM
#Oldcity
#Telangana
#Hyderabad
#బండి సంజయ్


హోరాహోరీగా సాగుతోన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లతోపాటు మరో జాతీయ పార్టీ తెలుగుదేశం సైతం తమ సత్తా చాటుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో బరిలోకి దిగిన టీడీపీ.. 'హ్యాపీ హైదరాబాద్' నినాదంతో మేనిఫెస్టో విడుదల చేసి, జనంలోకి వెళ్లింది.