Shoaib Akhtar - Bowling లో వేగం పెంచుకోవడానికి మత్తు పదార్థాలు వాడమన్నారు!

2020-11-26 102

బౌలింగ్‌లో వేగం పెంచుకోవడానికి కొంతమంది తనను డ్రగ్స్‌ తీసుకోమని సూచించినా.. వాటిని తిరస్కరించానని పాకిస్థాన్ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ తెలిపాడు. పాకిస్థాన్‌లో మాదక ద్రవ్యాల నిరోధక శాఖ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన అక్తర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

#ShoaibAkhtar
#PakFastBowler
#IndvsPak
#ViratKohli
#RohitSharma
#KLRahul
#TeamIndia
#cricket