GHMC Elections 2020 : KCR ప్రభుత్వం పై ప్రజలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు! - పల్లె మురళి

2020-11-26 45

BLF candidate Palle Murali also took part in the greater elections campaign. BLF candidate Palle Murali said that they are ready to solve the problems of the people and the people are expressing opposition against the KCR government.
#GHMCElections2020
#TRS
#PalleMurali
#KCR
#BLF
#BLFCandidatePalleMurali
#GHMCElections2020CadidatesList
#Hyderabad
#GHMCElections
#GreaterElections
#Telangana

గ్రేటర్ పరిధిలో ఎన్నికల హీట్ పెరిగింది. అన్ని పార్టీలు ప్రచారాల్లో బిజీ గా ఉన్నాయి. BLF కాండిడేట్ పల్లె మురళి కూడా ప్రచారం లో పాల్గొన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని,కేసీఆర్ ప్రభుత్వం పై ప్రజలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారని BLF కాండిడేట్ పల్లె మురళి అన్నారు.

Videos similaires