Sourav Ganguly Picks India's Two Best Wicket-Keeper Batsmen

2020-11-25 377

Ahead of the much-anticipated Australia series, former India captain and current BCCI president Sourav Ganguly named two best wicketkeeper-batsmen of India currently.
#RishabPanth
#WriddhimanSaha
#SouravGanguly
#KLRahul
#SanjuSamson
#BCCI
#MSDhoni
#Cricket
#TeamIndia

అయితే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ప్రస్తుత భారత క్రికెట్లో ఇద్దరు బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌లెవరో వెల్లడించాడు. రిషభ్ పంత్, వృద్దిమాన్ సాహా ఇద్దరూ అత్యుత్తమ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ అని కొనియాడాడు. ఐపీఎల్ 2020లో రిషభ్ పంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోయిన అతన్ని దాదా వెనకేసుకొచ్చాడు.