Kadambari Kiran Supports KCR And Tells Voters To Support TRS In GHMC Elections 2020

2020-11-25 5,747

Tollywood Actor Comedian Kadambari Kiran press meet Ahead Of GHMC Elections 2020. Kadambari Kiran Supports TRS In GHMC Elections
#KadambariKiran
#GHMCElections2020
#CMKCR
#TRS
#Chiranjeevi
#TeluguFilmIndustry
#Tollywood

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ప్రెస్ మీట్ లో మాట్లాడారు కాదంబరి కిరణ్‌. కేసీఆర్‌ సినిమా ఇండస్ట్రీని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారు అని .. మనసున్న నేత కేసీఆర్ అని అన్నారు నటుడు కాదంబరి కిరణ్‌. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి మద్దతు ఇవ్వాలని నటుడు, సామాజిక సేవకుడు కాదంబరి కిరణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.