GHMC Elections : TRS కు త్వరలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు! - మోత్కుపల్లి నరసింహులు

2020-11-24 174

జిహెచ్ఎంసి ఎన్నికలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీకి పలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీల పట్ల హైదరాబాద్ నగర ప్రజలు మోసపోయారని కేసీఆర్ వాళ్ళ ప్రజలకు ఒరిగిందేమీ లేదని సనత్ నగర్ ఇంచార్జి మోత్కుపల్లి నరసింహులు అన్నారు.


#GHMCElections2020
#MotkupalliNarasimhulu
#KCR
#TRS
#BJP
#Hyderabad
#GHMCElectionsInTelangana
#Telangana