India's star batsman Rohit Sharma and leading Test pacer Ishant Sharma are likely to miss the Test series against Australia, according to a report. Rohit and Ishant suffered from injuries during the 2020 Indian Premier League, and are currently undergoing recovery at the National Cricket Academy in Bengaluru.
#RohitSharma
#INDvsAUS2020
#IshantSharma
#IndvsAus
#NCA
#MumbaiIndians
#KLRahul
#ViratKohli
#TeamIndia
నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. వన్డే, టీ20 అనంతరం అడిలైడ్‌లో మొదటి టెస్ట్ డిసెంబర్ 17న ప్రారంభమవుతుంది. అయితే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు కోహ్లీసేనకు భారీ షాక్ తగిలేలా ఉంది.