QR కోడ్ ద్వారా కూడా డబ్బులు మాయం.. తస్మాత్ జాగ్రత్త!

2020-11-24 282

ప్రస్తుత కాలం లో సైబర్ క్రైమ్స్ కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే ఈ సైబర్ క్రైమ్స్ కు గురి కాకుండా మనల్ని మనం ఎలా అప్రమత్తంగా ఉండాలి అనే విషయమై సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ స్కైటెక్ లాబ్స్ వ్యవస్థాపకులు సందీప్ ముదాల్కర్ కొన్ని విషయాలను వన్ ఇండియా తో పంచుకున్నారు.

#QRCode
#digitalpayments
#MoneyTransactions
#TechTips
#Ecommercewebsites
#Payments

Videos similaires