Heavy Rainfall In AP & TS రాయలసీమ, కోస్తా జిల్లాలు అప్రమత్తం.. 24, 25, 26, 27 తేదీల్లో భారీ వర్షాలు

2020-11-22 2

IMD predict that heavy rainfall over Tamilnadu, Puducherry and Karaikal during 24th-25th November, over south Coastal Andhra Pradesh and Yanam, Rayalseema on 25th-26th November over Telangana on 26th November.

#RainsinAP
#Heavyrains
#rainsinTamilnadu
#HeavyrainsInHyderabad
#rainsintelangana
#southCoastalAndhraPradesh
#cyclone
#AndhraPradesh
#RainsIntelangana
#IMD
#Rayalseema
#Telangana

రెండు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఏపీ కోస్తా జిల్లాలు, రాయలసీమ, 26, 27 తేదీల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తమిళనాడు, యానాం, పుదుచ్చేరిలకూ భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొన్నారు. హిందూ మహాసముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీద ఉపరితల మీద ఆవర్తనం ఏర్పడిందని, ఫలితంగా- దక్షిణాది రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

Videos similaires