India Vs Aus 2020 : Will Ravi Shastri Sticks By His Statement On Kuldeep Yadav ?

2020-11-22 77

Kuldeep picked up a 5-wicket haul in his last Test for India vs Australia in Sydney. Coach Ravi Shastri had said back then that Kuldeep would be India's first-choice spinner in overseas Tests.Harbhajan feels Team India will either pick Jadeja or Ashwin in the 1st Test vs Australia in Adelaide on Dec. 17
#KuldeepYadav
#RavindraJadeja
#RavichandranAshwin
#Indiavsaustralia
#Indvsaus
#Adelaidetest
#ViratKohli
#RaviShastri
#HarbhajanSingh
#Teamindia

నవంబర్‌ 27 నుంచి ఆరంభమయ్యే సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా వరుసగా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. డిసెంబర్ 17న అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు (డే/నైట్) ప్రారంభం కానుంది. ఈ టెస్టులో టీమిండియా తుది జట్టులో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కుతుందా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.