జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ తన మ్యాగ్నెట్ ఎస్‌యూవీని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 21 న ఆవిష్కరించింది ఈ నెల చివరిలో దేశీయ మార్కెట్లో ఎస్‌యూవీని విడుదల చేయనుంది.
కొత్త మ్యాగ్నైట్ ఎస్‌యూవీని సబ్ 4 మీటర్ కాంపాక్ట్-ఎస్‌యూవీ విభాగంలో విడుదల చేయనున్నారు. మేము ఇటీవల ఈ కొత్త ఎస్‌యూవీని డ్రైవ్ చేసాము. కొత్త నిస్సాన్ మ్యాగ్నైట్ ఎస్‌యూవీ గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో చూద్దాం.. రండి.
నిస్సాన్ మ్యాగ్నైట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.