"India will feel that without Kohli there (for three Tests),for his batting and leadership, that'll put all sorts of pressure on different players," Ponting was quoted.
#INDvsAUS2020
#indvsaus
#ViratKohli
#RickyPonting
#JaspritBumrah
#CheteshwarPujara
#JoshHazlewood
#RohitSharma
#Cricket
#TeamIndia
తొలి టెస్టు తర్వాత విరాట్ కోహ్లీ వెళ్లిపోతే బ్యాటింగ్ ఆర్డర్‌పై భారత జట్టుకు స్పష్టత లేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. కోహ్లీ నిష్క్రమణతో టీమిండియాపై అదనపు ఒత్తిడి ఏర్పడుతుందన్నాడు. జట్టు ఎంపిక పరంగా ఆసీస్ కన్నా కోహ్లీ సేనకు తలనొప్పులు ఎక్కువున్నాయని పాంటింగ్ తెలిపాడు.