Covid-19 Vaccine : Oxford University and AstraZeneca Plc's Covid-19 vaccine shot has produced “robust immune response” in elderly candidates above 60 years of age and is safe, according to a new study.
#Covid19Vaccine
#AstraZeneca
#OxfordUniversity
#ImmunityPower
#ChAdOx1nCoV19
#Coronavirus
#COVID19
#SputnikV
#Covax
#Covishield
ఆక్స్‌ఫర్డ్ వర్సిటీకి చెందిన అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ గురించి పరిశోధనలో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. 60 ఆపై వయస్సు గల వారిలో రోగనిరోధక శక్తి బలంగా చూపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని బుధవారం విడుదల చేశారు. వీరిలో 99 శాతం ఇమ్యూనిటీ వచ్చిందని తెలిపారు.