Corona Birth Anniversary: కరోనాను భయపెట్టేసిన రవిబాబు... Ravi Babu Reacts

2020-11-20 1,446

Ravi Babu About Corona Birth Anniversary, One year of COVID-19, really hope things get back to normal pretty soon!
#RaviBabu
#CoronaBirthAnniversary
#OneyearofCOVID19
#RaviBabuMovies
#CoronaVaccine
#Tollywood

భిన్న చిత్రాలను తెరకెక్కించే రవిబాబు నిజ జీవితంలోనూ అంతే భిన్నంగా ఉంటాడు. ఆ మధ్య కరోనా వైరస్‌పై సెటైర్లు వేయడం, సెక్యూరిటీ గార్డ్‌ను చెక్ చేయడం.. కరోనా వెళ్లకపోతే తదుపరి భవిష్యత్ ఏంటని చెబుతూ టీ మాస్టర్‌గా మారుతానని ఇలా వెరైటీ వెరైటీ వీడియోలతో రవిబాబు లాక్డౌన్‌లో రచ్చ రచ్చ చేశాడు.