David Warner’s Wife Candice Reveals Favourite Cricketer Of Her Middle Child

2020-11-19 1

David Warner's middle child a fan of Virat Kohli, reveals Australian cricketer's wife Candice Falzon
#ViratKohli
#CandiceWarner
#DavidWarner
#Virat
#Indiavsaustralia
#Indvsaus

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు అతని సతీమణి క్యాండీస్ వార్నర్ క్షమాపణలు చెప్పింది. తమ రెండో కూతురికి క్రికెటర్‌గా తన తండ్రి కన్నా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటేనే ఇష్టమని తెలిపింది. తను చాలా మొండిదని చెప్పుకొచ్చింది. ట్రిపుల్ ఎం సిడ్నీ 104.9 అనే ఎఫ్ఎం రేడియో ఛానెల్‌కు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చిన క్యాండీస్.. ఆసక్తికర విషయాలను పంచుకుంది. వార్నర్‌‌తో కలిసి తామంతా ఇంట్లో క్రికెట్ ఆడుతామని తెలిపింది. ఈ నేపథ్యంలోనే తమ నడిపి కూతురు విరాట్ కోహ్లీకి వీరాభిమానని చెప్పుకొచ్చింది.