Chapare Virus : Bolivia లో బయటపడ్డ మిస్టరీ వైరస్‌.. వైరస్ సోకిన నలుగురిలో ముగ్గురు మృతి!

2020-11-19 1

The virus that causes chapare hemorrhagic fever - a rare disease which has been identified in Bolivia - can be transmitted between humans, the United States Centers for Disease Control and Prevention (CDC) announced Monday.
#ChapareVirus
#CDC
#Bolivia
#COVID19
#ChapareVirusCauses
#arenaviruses
#Virus

ప్రపంచానికి ఇది మరో పిడుగు లాంటి వార్త. ఇప్పటికే కరోనా వైరస్‌తో జరిగిన,జరుగుతున్న నష్టానికి తల్లడిల్లుతున్న ప్రపంచ దేశాలకు మరో 'వైరస్'.. ముప్పుగా పరిణమించే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు దశాబ్దం క్రితం బొలీవియాలో బయటపడ్డ చపారే వైరస్‌కి సంబంధించి అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తాజాగా అత్యంత ప్రమాదకర విషయాన్ని గుర్తించింది.

Free Traffic Exchange