#ViratK" /> #ViratK"/>

Netflix Dream Comes True After Virat Kohli Quarantine Tweet

2020-11-18 442

Virat Kohli : How Netflix Responded To Virat Kohli's Tweet On "A Good Series To Watch"
#ViratKohli
#Virat
#Indiavsaustralia
#Indvsaus
#Netflix

ఈ తరం క్రికెటర్లలో ఎక్కువ ప్రజాదరణ కలిగిన ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అతనికి అభిమానులు ఉన్నారు. అతన్ని ఒక్కసారైన కలవాలని, కుదిరితే కలిసి ఫొటోలు దిగాలని ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు.