Jaggareddy: చనిపోతే పథకాలా.. రైతు బతకడానికి స్కీమ్ పెట్టలేదు : కేసీఆర్‌పై జగ్గారెడ్డి ధ్వజం

2020-11-18 1,075

Congress mla Jaggareddy slams cm kcr on Telangana farmers issues.
#CongressmlaJaggareddy
#farmers
#CMKCR
#Telangana
#TRS
#Congress
#farmersSchemes

సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. రైతులను నయవంచన చేస్తుందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా రోజూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గుర్తుచేశారు. ఇదీ చేతగానితనానికి నిదర్శనం అని ధ్వజమెత్తారు.