GHMC Elections : జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. డిసెంబర్ 1న పోలింగ్!

2020-11-17 1

The State Election Commission (SEC) on Tuesday released the Greater Hyderabad Municipal Corporation (GHMC) elections notification.State Election Commissioner Parthasarathi held a press meet and explained about the entire process.
#GHMCElections2020
#Hyderabad
#GHMCElectionsschedule
#GHMCElectionsInTelangana
#GHMCElectionsNotification
#GHMCElectionsNominations
#GreaterHyderabadMunicipalCorporationElections
#ElectionCommission
#EC
#SEC
#Telangana

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల షెడ్యూల్,నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా... డిసెంబర్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. బుధవారం(నవంబర్ 17) నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు నవంబర్ 20గా నిర్ణయించారు.

Videos similaires