Ira Cinemas Production No 1 Film Launched
#Nagashaurya
#Iracreations
#Iracinemas
#Ushamulpuri
నాగశౌర్య హీరోగా ఛలో, అశ్వథ్థామ వంటి సూపర్ హిట్ సినిమాల్ని నిర్మించిన ఐరా క్రియేషన్స్ సంస్థ నుంచి సోదర సంస్థగా ఐరా సినిమాస్ ప్రారంభమైంది. ఔత్సాహిక నటీనటులు, దర్శకులతో కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలని నిర్మించాలని ఐరా సినిమాస్ ప్రధాన ఉద్దేశం. చిత్రసీమలోకి అడుగుపెట్టాలని కలలుకనే నూతన నటులు, దర్శకులకు ఇది మంచి అవకాశం