Dhanush's Rowdy Baby becomes first South Indian song to hit 1 billion views, actor is elated
#RowdyBaby
#Dhanush
#Saipallavi
#SouthIndian
#PrabhuDeva
#Maari2
#Kolaveri
ధనుష్ మారి 2 లో రౌడీ బేబీ సాంగ్ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా యూట్యూబ్ లో 1 బిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ఏకైక సౌత్ ఇండియన్ సాంగ్ ఇదే అంట. ఈ విషయాన్ని ధనుష్ స్వయంగా ట్విట్టర్ లో పేర్కొన్నాడు