IPL 2021 : Adani, Sanjeev Goenka & Few Others Eyeing Ownership Of 9th IPL Team

2020-11-15 6,608

Adani Group owned by Gautam Adani and RPSG owned by Sanjeev Goenka will be the biggest contenders for the 9th IPL team. Adani’s in past have openly declared their interest in owning the IPL team. With Ahmedabad now boasting of the biggest cricket stadium in the country.
#IPL2021
#IPLFranchises
#BCCI
#9thFranchiseInIPL
#Mohanlal
#SouravGanguly
#AdaniGroup
#SanjeevGoenka
#Cricket
#TeamIndia

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో కొత్త జట్టు రావడం దాదాపు ఖరారైంది. ఈ వారమే దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చేపట్టబోతోంది. ఈ సారి ఐపీఎల్ మెగా టోర్నమెంట్‌లో తొమ్మిది జట్ల మధ్య హోరాహోరీ పోరును చూడొచ్చు. ఎప్పట్లాగే వేసవి సీజన్‌లోనే ఐపీఎల్-2021ను నిర్వహించబోతోంది. ఇంకో అయిదారు నెలల్లో మళ్లీ ఐపీఎల్ మెగా టోర్నమెంట్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐపీఎల్-2021ను స్వదేశంలోనే షెడ్యూల్‌ చేయడానికీ ఛాన్స్ ఉంది.