COVID-19 : Vaccine రాకముందే భారత్ లో ప్రజలు Herd Immunity ని పొందే అవకాశం ఉంది - AIIMS Director

2020-11-15 3,448

India's Covid-19 tally surged to 88,14,579 with new 41,100 infections reported in the last 24 hours, the Union Health Ministry said on Sunday. toll mounts to 1,29,635. daily new recoveries outpace new cases. Herd Immunity May Come Before Covid Vaccine Goes Off The Shelf says AIIMS Director.
#COVID19
#AIIMS
#RandeepGuleria
#CoronavirusVaccine
#Coronavirus2ndwave
#COVID19Vaccine
#AIIMSDirector
#COVID19CasesInIndia

అంతూపొంతూ లేకుండా సాగిపోతున్న కరోనా మహమ్మారి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1.31లక్షల మందిని బలితీసుకుంది. గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 5.5కోట్లకు చేరువైంది. అమెరికా, యూరప్ ఖండాల్లో కరోనా సెకండ్ వేవ్ అలజడి సృష్టిస్తోన్నవేళ.. జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైన భారత్ లో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోన్న సంకేతాలు వెలువడ్డాయి.