Yuvraj Singh on Sachin: Didn't want to take a shower because I shook hands with him first time

2020-11-15 21,704

Former India all-rounder Yuvraj Singh recently recalled how he didn't want to take shower and rubbed his hands all over his body after shaking hands with Sachin Tendulkar for the first time.

#YuvrajSingh
#SachinTendulkar
#YuvrajSinghSachinfirstmeetng
#YuvrajshookhandswithSachinfirsttime
#YuvrajSinghsixsixes
#2011Worldcup
#ipl
#TeamIndia

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను తొలిసారి తాకినప్పుడు గాల్లో తేలియపోయానని, స్నానం కూడా చేయొద్దనుకున్నానని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఎదుర్కొన్న అనుభవాలను యువీ గుర్తు చేసుకున్నాడు. 2000 సంవత్సరంలో యువరాజ్ సింగ్ భారత జట్టులోకి తొలి అడుగుపెట్టగా.. అప్పటికే సచిన్ క్రికెట్ రారాజుగా అందరి ప్రశంసలు అందుకున్నాడు.