YSRCP Slams Chandrababu Naidu On Abdul Salam Issue

2020-11-14 3

Justice for Abdul salam family. Home minister sucharita slams ChandrababuNaidu.
#Mekathotisucharita
#Ysjagan
#Ysrcp
#TDP
#Sucharita
#Abdulsalam
#JusticeforAbdulsalamfamily
#Andhrapradesh

అబ్దుల్ సలాం ఫ్యామిలీ ఆత్మహత్య చుట్టూ ఏపీ రాజకీయాలు నడుస్తోన్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన కామెంట్లపై హోం మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. జూమ్ మీటింగుల్లో పాల్గొంటూ.. హైదరాబాద్‌లో ఉంటోన్న చంద్రబాబు ప్రభుత్వంపై చిల్లర మల్లర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను రాజకీయం చేయాలని అనుకుంటున్నారని ధ్వజమెత్తారు.