Sunrisers Hyderabad fans asked their doubts about the Kiwi player to David Warner on his latest Instagram post. The SRH skipper replied "We will don't worry. Well hope they do I want him. We will not lose him."
#IPL2021
#IPL2021Auction
#DavidWarner
#KaneWilliamson
#SunrisersHyderabad
#SRH
#Cricket
కరోనా సమయంలోనూ.. అందునా విదేశంలో నిర్వహించిన ఐపీఎల్ 2020 సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో బీసీసీఐ ఫుల్ జోష్‌లో ఉంది. 14వ సీజన్‌ను భారత్‌లో నిర్వహించాలనే కృతనిశ్చయంతో ఉన్న బోర్డు.. ఒకటి లేదా రెండు కొత్త జట్లకు లీగ్‌లో స్థానం కల్పించాలని భావిస్తోంది. 13వ సీజన్‌కు ఫ్యాన్స్ నుంచి మునుపెన్నడూలేని రీతిలో భారీ స్పందన లభించడంతో టోర్నీకి మరింత ప్రాచుర్యం కల్పించాలనే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.