IPL 2020 : R Ashwin Reveals Heated Discussion Between Virat Kohli And Ricky Ponting During IPL

2020-11-12 15,818

IPL 2020 : Ravichandran Ashwin has confirmed that a heated moment between Royal Challengers Bangalore skipper Virat Kohli and Delhi Capitals head coach Ricky Ponting had indeed taken place when both the teams locked horns in the just-concluded IPL 2020.
#IPL2020
#ViratKohli
#RavichandranAshwin
#RoyalChallengersBangalore
#DelhiCapitals
#RickyPonting
#Cricket
#TeamIndia

ఐపీఎల్ 2020లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అది చిన్నపాటి గొడవకు దారితీసింది. ఆ విషయం అప్పుడూ ఎవరికీ తెలియరాలేదు.తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మాట్లాడుతూ.. ఆ గొడవకు గల అసలు కారణమేంటో తెలిపాడు.