India-China Agree On Three-Stage Disengagement Plan In Pangong Lake

2020-11-11 3,021

The ongoing India-China border conflict may be resolved soon as the armies of the two countries have agreed for disengagement from parts of the Eastern Ladakh sector under which they would be moving back to their respective positions.
#IndiaChinaFaceOff
#chinaindiaborder
#PangongTso
#LAC
#IndianArmy
#MinistryofExternalaffairs
#IndiavsChina
#IndiaChinaStandOff
#Pangong
#anuragsrivastava
#GalwanValley
#Ladakh
#LadakhStandoff
#IndianArmyChief
#MMNaravane
#XiJinping
#PMModi

కేంద్ర పాలిత ప్రాంతం లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద సుమారు ఏడెనిమిది నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం.. మరో అనూహ్య మలుపు తీసుకుంది. ఉద్రిక్తతను చల్లార్చడానికి రెండు దేశాల సైన్యాధికారులు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. పరస్పర అంగీకారానికి వచ్చారు. ఇది- రెండు దేశాల మధ్య కొనసాగుతోన్న విభేదాలను రూపుమాపేలా, శాంతియుత వాతావరణం నెలకొల్పేలా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఈ రెండు దేశాల నేతలు తీసుకున్న గొప్ప చర్యగా భావిస్తున్నారు.

Free Traffic Exchange