IPL 2020 Final : "The kind of form he was in, I should have sacrificed my wicket for Surya. Throughout the tournament he has played some incredible shots," said Rohit Sharma in the post-match presentation ceremony.
#IPL2020
#IPL2020Final
#MIvsDC
#MumbaiIndians
#DelhiCapitals
#RohitSharma
#SuryakumarYadav
#KeironPollard
#ShreyasIyer
#RishabPanth
#Cricket
#TeamIndia
మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఐపీఎల్-13వ సీజన్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇక మ్యాచ్ అనంతరం కూడా ఈ తప్పిదంపై ముంబై కెప్టెన్ రోహ్ట్ శర్మ మాట్లాడుతూ... 'సూర్య మరింత పరిణతి చెందిన ఆటగాడు. అతను ఈ సీజన్లో ఎంతమంచి ఫామ్‌లో ఉన్నాడో తెలుసు. సూర్య కోసం నా వికెట్ త్యాగం చేసి ఉండాలి' అని పేర్కొన్నాడు.