IPL Final : Jayant Yadav In MI Squad ? Rohit Sharma Hints On Playing XI | MI Vs DC

2020-11-10 4,069

IPL 2020 : MI vs DC final: Mumbai Indians may try Jayant Yadav, hints on Mumbai indians playing xi vs Delhi Capitals.
#Iplfinal
#Ipl2020
#Ipl2020final
#MIVsDC
#MumbaiIndians
#DelhiCapitals
#RohitSharma
#Suryakumaryadav
#Shreyasiyer

మంగళవారం రాత్రి జరిగే ఐపీఎల్ 2020 ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, యువ సంచలనం ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఐదో టైటిల్‌పై గురి పెట్టగా.. లీగ్‌లో తొలిసారి ఫైనల్‌ చేరిన ఢిల్లీ అదే జోష్‌లో టైటిల్‌ను సొంతం చేసుకొని చరిత్ర సృష్టించాలనుకుంటోంది. ఈ మ్యాచ్‌లో ముంబై హాట్‌ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ముంబై కెప్టెన్‌ రోహిత్ ‌శర్మ తమ సన్నద్దత గురించి మాట్లాడాడు. జట్టులో ఏ ఒక్కరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయమని పేర్కొన్నాడు.