Miss India : "మిస్ ఇండియా" అందాల పోటీకి సంబంధించిన సినిమా కాదు.... Keerthy Suresh

2020-11-08 3

Keerthy Suresh About Miss India Movie Director. Miss India is a romantic entertainer movie directed by Narendra Nath and produced by Mahesh S Koneru. The movie cast includes Keerthy Suresh, Jagapathi Babu and Naveen Chandra are in the main lead roles while Thaman S scored music.
#MissIndia
#KeerthySuresh
#JagapathiBabu
#NaveenChandra
#KeerthySureshInterviewAboutMissIndiaMovie
#Tollywood
#Mahanati
#మిస్ ఇండియా

నవంబర్ 4న ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మిస్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్, నరేంద్ర నాథ్ దర్శకత్వంలో, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఈ సినిమా వచ్చింది.. మహానటి తరువాత కీర్తి సురేష్ నటించబోయే తెలుగు సినిమా ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠను ఆమె అభిమానులకు కలుగజేసిన ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా నెట్‌ఫ్లిక్స్‌లో గురువారం విడుదలయింది.