Bihar Assembly polls 2020 : బీహార్ తుది దశ పోలింగ్.. కరోనాతో అభ్యర్థి మృతి!

2020-11-07 313

బీహార్ లో చివరి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది . బీహార్ లో ఈ రోజు జరుగుతున్న ఫైనల్ వార్ లో 78 స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది . ఈసమయంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. మధుబనిలోని బెనిపట్టి అసెంబ్లీ సీటు నుంచి బరిలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థి నీరజ్ ఝా కరోనా వైరస్ కారణంగా మరణించారు.

#BiharAssemblyElection2020
#BiharElections2020LiveUpdates
#BiharPolls
#NirajKumarJha
#TejashwiYadav
#NitishKumar
#BJPJDU
#RJD
#ChiragPaswan
#PMModi
#RahulGandhi
#LJP
#Bihar
#Patna
#Elections