Bihar Assembly polls 2020 : ఓటర్లు ట్రెండ్ సెట్ చేస్తారు,ఫాలో కారు..మేము గెలవడం ఖాయం! -Tejaswi Yadav

2020-11-07 348

Bihar Assembly Election 2020: Bihar Voters Will Take Decision About Future, Says RJD leader Tejaswi Yadav.
#BiharAssemblyElection2020
#BiharElections2020LiveUpdates
#BiharPolls
#TejashwiYadav
#NitishKumar
#BJPJDU
#RJD
#ChiragPaswan
#PMModi
#RahulGandhi
#LJP
#Bihar
#Patna
#Elections

బీహార్ లో ఎవరు అధికారంలోకి వస్తారు ? అనే నిర్ణయించడంలో ఈరోజుతో అక్కడి ప్రజలు పక్కా డిసైడ్ చేస్తారు. శనివారం బీహార్ లో ఆఖరి పోలింగ్ జరుగుతోంది. 16 జిల్లాలోని 78 శాసన సభ నియోజక వర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.