రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్ బైక్‌లలో కొత్త ఫీచర్స్

2020-11-07 68

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జిటి 650 బైక్‌లను తొలిసారిగా భారత మార్కెట్లో నవంబర్ 2018 లో ఆవిష్కరించింది.

ఈ సంవత్సరం ప్రారంభంలో, ఈ బైక్‌లను బిఎస్-6 ఇంజిన్‌తో అప్డేట్ చేసారు. ఈ రెండు బైక్‌లు భారతదేశంలో గణనీయమైన ప్రజాదరణ పొంది బాగా ప్రాచుర్యం పొందాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు ఈ జంట బైక్‌లలో బ్లూటూత్ మరియు నావిగేషన్ అసిస్ట్ ఫీచర్స్ ట్రిప్పర్ అనే స్పెషల్ పాడ్ ద్వారా విడుదల చేసింది. అంతే కాకుండా ఈ రెండు బైక్‌లకు అనేక ఫీచర్లు ఉన్నాయి.


రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్ బైక్‌లలో కొత్త ఫీచర్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.